పశ్చిమ బెంగాల్లో అనువైన ప్రాంతాల్లో పులులను మళ్లీ ప్రవేశపెట్టే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు.

- News
బెంగాల్లో పులుల పునరావాసంపై కేంద్రం ఆలోచన