ఘనంగా తలారికి జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన వెంకటేష్ పి
తూర్పుగోదావరి జిల్లా
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24.
నల్లజర్ల, దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామం లో నివాసం ఉంటున్న వై సీ పి కొవ్వూరు మాజీ ఎమ్ ఎల్ ఏ తలారి వెంకట్రావు జన్మదినo సందర్బంగా ఆయన్ని కలసిన దుద్దుకూరు గ్రామం సోషల్ మీడియా అధ్యక్షులు పెనుమాక వెంకటేష్ పూల బొక్కే ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మళ్ళీ అధికారం లో చూడాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపిన వెంకటేష్.ఈ కార్యక్రమం లో అనేకమంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.


