Monday, 28 September 2026
  • Home  
  • కేజీబీవీ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న జిసిడిఓ గాయత్రి గారు
- తెలంగాణ - మహబూబాబాద్

కేజీబీవీ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న జిసిడిఓ గాయత్రి గారు

*కేజీబీవీ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న GCDO గాయత్రి ని సస్పెండ్ చేయాలి**GCDO గాయత్రి పై పూర్తి స్థాయి విచారణ జరిపి, సస్పెండ్ చేయాలి**ఎస్ ఎఫ్ ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు* *ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా**అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు* *ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం డి అమీర్ మహబూబాబాద్ పట్టణ నాయకులు నవీన్ సాయికుమార్ రవికుమార్ అవినాష్ ప్రణయ్ , తదితరులు పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.