Friday, 3 July 2026
  • Home  
  • ఆంధ్రప్రదేశ్‌లో SIR ప్రక్రియ 65% పూర్తి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆంధ్రప్రదేశ్‌లో SIR ప్రక్రియ 65% పూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు జాబితా Special Intensive Revision (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మొత్తం 4,16,16,061 మంది నమోదిత ఓటర్లలో సుమారు 65% మ్యాపింగ్, ధృవీకరణ పూర్తైంది. దీంతో సుమారు 2.70 కోట్ల వెరిఫికేషన్లు పూర్తయ్యాయి. ఇంకా సుమారు 1.46 కోట్ల వెరిఫికేషన్లు మిగిలి ఉన్నాయి. సమర్పించిన SIR అప్లికేషన్ల ఖచ్చిత సంఖ్యను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.