అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు మృతి చెందారు. పరిస్థితిని పరిశీలించేందుకు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కిరణ్ రిజిజు బాధిత ప్రాంతాలను సందర్శించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

- News
అరుణాచల్‌లో వరదల బీభత్సం.. కేంద్ర మంత్రుల పర్యటన