Friday, 17 April 2026
  • Home  
  • హిందూ బంధువులంతా ఏకం కావాలి
- మహబూబ్ నగర్

హిందూ బంధువులంతా ఏకం కావాలి

*హిందువు బంధువులంతా… ఐక్యతతో ఉండాలి…. అంబత్రయ క్షేత్ర గురు స్వామి శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ పిలుపు* *పున్నమి ప్రతినిధి *మహబూబ్నగర్* *జిల్లా ::తేదీ:: 17/04* */2026* *హిందూ బంధువులంతా ఐక్యతతో సంస్కృతి* *సంప్రదాయాలను కాపాడుతూ ఉండాలని హిందూ సమ్మేళన* *కార్యక్రమంలో అంబత్రయ క్షేత్ర గురుస్వామి శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ గారు హిందూ* *బంధువులను ఉద్దేశించి మాట్లాడారు, ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ,*వడ్డెర బస్తి కాలనీ, తదితర హిందూ బంధువులంతా అత్యధిక సంఖ్యలో పాల్గొని* *విజయవంతం చేశారు హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు పాల్గొన్నారు*

*హిందువు బంధువులంతా… ఐక్యతతో ఉండాలి…. అంబత్రయ క్షేత్ర గురు స్వామి శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ పిలుపు*

*పున్నమి ప్రతినిధి *మహబూబ్నగర్* *జిల్లా ::తేదీ:: 17/04*
*/2026*

*హిందూ బంధువులంతా ఐక్యతతో సంస్కృతి* *సంప్రదాయాలను కాపాడుతూ ఉండాలని హిందూ సమ్మేళన* *కార్యక్రమంలో అంబత్రయ క్షేత్ర గురుస్వామి శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ గారు హిందూ* *బంధువులను ఉద్దేశించి మాట్లాడారు, ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ,*వడ్డెర బస్తి కాలనీ, తదితర హిందూ బంధువులంతా అత్యధిక సంఖ్యలో పాల్గొని* *విజయవంతం చేశారు హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.