పున్నమి ప్రతినిది
తెలంగాణ లో వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థ ల ఎన్నికల కీ ఎట్టుకేలకు లైన్ క్లియర్ అయింది అనే చెప్పాలి. బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించె బిల్లు కీ లైన్ క్లియర్ అయింది. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు కీ తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపారు. స్థానిక సంస్థ ల ఎన్నికల ల్లో 50% రిజర్వేషన్ క్యాప్ ని ఎత్తి వేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. దీనితో త్వరలో స్థానిక సంస్థ ల ఎన్నికలకి నోటిఫికేషన్ రానున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రయా పడుతున్నారు.


