Wednesday, 30 September 2026
  • Home  
  • సేవే సంకల్పం.. సుపరిపాలనే లక్ష్యం వృద్ధాశ్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా సేవా కార్యక్రమం
- ఖమ్మం

సేవే సంకల్పం.. సుపరిపాలనే లక్ష్యం వృద్ధాశ్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా సేవా కార్యక్రమం

ఖమ్మం: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుపరిపాలన స్ఫూర్తితో నిర్వహిస్తున్న అంగన్ మిలన్ సేవా కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఖమ్మం జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డులోని వృద్ధాశ్రమంలో పాలు, పండ్లు పంపిణీ చేసి వృద్ధులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు సూచనల మేరకు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు RVS యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మోదీ సుపరిపాలన సేవా కార్యక్రమాలపై వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దొంతు జ్వాలా నరసింహారావు, గంధసిరి వీరభద్రం గౌడ్, పిల్లలమర్రి వెంకట్, కోటపర్తి సుదర్శన్, మెడ సంపత్ నాయుడు, మందుల మల్లికార్జున్, లింగనబోయిన వెంకటేశ్వర్లు, పల్లపు వెంకటేశ్వర్లు, బోర బాను ప్రకాష్, దనియకుల వెంకట నారాయణ, రుద్రగాని మాధవ, నాగరాజు, వేముల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.