సీబీఎస్‌ఈ డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో జరిగిన లోపాలకు విద్యార్థులే మూల్యం చెల్లిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మార్కుల పునఃపరిశీలన కోసం విద్యార్థుల నుంచి అదనపు రుసుములు వసూలు చేయడాన్ని పార్టీ తప్పుబట్టింది. విద్యా వ్యవస్థలో సాంకేతిక లోపాలు సరిదిద్దాల్సిన బాధ్యత అధికారులదేనని, దాని భారాన్ని విద్యార్థులపై మోపడం సరికాదని పేర్కొంది. కేంద్ర విద్యాశాఖ వ్యవహారశైలిపై కూడా కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పారదర్శకమైన మూల్యాంకన విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సీబీఎస్‌ఈ లోపాలకు విద్యార్థులే మూల్యం చెల్లిస్తున్నారు: కాంగ్రెస్