*సర్వేపల్లిలో టీడీపీలోకి వెల్లువలా చేరికలు*
*మనుబోలు మండలం జట్లకొండూరు నుంచి మరో 19 కుటుంబాలు టీడీపీలో చేరిక*
*పోలింగ్ తేదీ నాటికి పలు పంచాయతీల్లో ఖాళీ దిశగా వైసీపీ*
*కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి జైకొడుతున్న ప్రజానీకం*
*సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో సర్వేపల్లిలో భారీ విజయాల దిశగా కూటమి పార్టీలు*
*రోజురోజుకూ పెరుగుతున్న చేరికలతో మరింత బలోపేతమవుతున్న తెలుగుదేశం పార్టీ*
*జట్లకొండూరులో వైసీపీని వీడి టీడీపీలో చేరిన 19 కుటుంబాల వారికి నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి శాసనసభ్యుల సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*అందరూ సమష్టిగా పనిచేసి మనుబోలు జెడ్పీటీసీగా పొట్టేళ్ల ప్రసాద్ తో పాటు కూటమి ఎంపీటీసీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సోమిరెడ్డి పిలుపు*

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్