Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి: ఎస్సై మహమ్మద్ హానీఫ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి: ఎస్సై మహమ్మద్ హానీఫ్

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 25 పున్నమి ప్రతినిధి మనుబోలు: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎస్సై మహమ్మద్ హానీఫ్ అన్నారు.
  • ఆదివారం సాయంత్రం మనుబోలు వైఎస్సార్ కూడలిలో పోలీసు అమరవీరుల స్మారకార్థం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు.
  • ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 25 పున్నమి ప్రతినిధి
మనుబోలు: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎస్సై మహమ్మద్ హానీఫ్ అన్నారు. ఆదివారం సాయంత్రం మనుబోలు వైఎస్సార్ కూడలిలో పోలీసు అమరవీరుల స్మారకార్థం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. సమాజ భద్రత కోసం అమరులైన పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *