*వెదురుకుప్పం, ఆగస్టు 08 పున్నమి ప్రతినిధి
గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం సంత బైలు పంచాయతీ సంబంధించిన సంత బైలు గ్రామంలో ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసనసభ్యులు *డాక్టర్ వి ఎం థామస్* గారి ఆదేశాల మేరకు మరియు మండల అధ్యక్షులు *గురుసాల కిషన్ చంద్* ఆధ్వర్యంలో *రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచారం* కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు బట్టే చాణిక్య ప్రతాప్, నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షురాలు రేణుకమ్మ, రామ్ కుమారి కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మండల కార్య నిర్వాహక కార్యదర్శి పరమేశ్వర్ రెడ్డి, మునిరత్నం రెడ్డి, ఈశ్వరయ్య, యువ నాయకుడు తిరుపాల్, బూత్ కన్వీనర్ రోహిత్ రాయల్, ఉమామహేశ్వరి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.




