.
సంగం గ్రామం లో జరిగిన కంటి వైద్య శిబిరం కు విశేష స్పందన
పెళ్లకూరు ,చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్* ఆధ్వర్యంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని *తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రలయ* వారి పర్యవేక్షణలో
సంగం గ్రామం నందు ఆంజనేయ స్వామి ఆలయంలో
ఏర్పాటు చేశామని *మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరిశంకర్ సీఈవో సీతారామ నాయుడు .ఆదివారం ఏర్పాటుచేసినారు
అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలకు సీనియర్ వైద్య నిపుణులైన అనుభవం గల స్పెషలిస్ట్ డాక్టర్లు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు సలహాలు, సూచనలు
ఇవ్వడం జరిగింది అన్నారు.
నెల్లూరు, తిరుపతి జిల్లాలలోని ప్రతి మండల కేంద్రాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ ఉచిత వైద్య శిబిరం లో *147 మందికి పరీక్షలను ఉచితముగా నిర్వహంచి 52 మందికిఉచితముగా*మందులు పంపిణీ 46మంది రోగులకు ఉచిత కంటి అద్దాలు, 11 మందికి* *ఉచితంగా ఆపరేషన్ లు చేస్తున్నట్లుతెలిపారు
అవసరమైన వారికి తగు సలహాలు, సూచనలు
ఇవ్వడం జరిగింది అన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ CEO శ్రీ సీతారామ నాయుడు అరవింద్ నేత్రలయ సిబ్బంది
తదితరులు పాల్గొన్నారు.
అనంతరం అక్కడ వేచి ఉన్న వారందరికీ ఉచితంగాభోజనం ఏర్పాటు చేయడం జరిగినది.

