✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమొలు రోడ్ లో గల శ్రీ శ్రీ ఎర్రంపల్లంమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా ఈరోజు జరిగిందని శ్రీశ్రీశ్రీ అమ్మవారి తీర్థ కమిటీ వారు తెలియజేశారు.
END

