వార్త ముఖ్యాంశాలు
- *వెల్వడం గ్రామ పంచాయతీ సర్పంచిగా 1914 ఓట్ల మెజారిటీతో ఎన్నుకొని 14 వార్డులకు 13 వార్డులు ను గెలిపించినందుకు మీ అందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు* పున్నమి న్యూస్ // రిపోర్టర్// మైలవరం //ఎన్టీఆర్ జిల్లా :నవంబర్ మైలవరం వెల్వడం గ్రామం వై వైస్ ఆర్…
*వెల్వడం గ్రామ పంచాయతీ సర్పంచిగా 1914 ఓట్ల మెజారిటీతో ఎన్నుకొని 14 వార్డులకు 13 వార్డులు ను గెలిపించినందుకు మీ అందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు*
పున్నమి న్యూస్ // రిపోర్టర్// మైలవరం //ఎన్టీఆర్ జిల్లా :నవంబర్
మైలవరం వెల్వడం గ్రామం వై వైస్ ఆర్ సి పి సర్పంచ్ వేల్పూరి తిరుమల మాట్లాడుతు 1914 ఓట్లు మెజారిటీ ఇచ్చిన గ్రామ ప్రజలలు
మా కష్టానికి ప్రతిఫలంగా
మీరిచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలకు ఏ సమస్య వచ్చిన పరిష్కరించే దిశగా నా పరిపాలనకొనసాగుతుందని
ఇకనుంచి మీతోనే ఉంటూ ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని
మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను
నామీద నమ్మకంతోను అభిమానంతోనూ మాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు