నెల్లూరు: వేదాయపాలెం సీఐ కోటేశ్వరరావును పున్నమి రిపోర్టర్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పున్నమి నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ పేర్నపాటి విజయ్, నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆల్లూరి సాయికుమార్ సీఐకు . అనంతరం పలు అంశాలపై సీఐ తో స్నేహపూర్వకంగా చర్చించారు. ముఖ్యంగా ప్రజా సమస్యలు, శాంతిభద్రతలు, పోలీస్ శాఖకు మీడియా సహకారం వంటి అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో మీడియా బాధ్యత కీలకమని వారు పేర్కొన్నారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు పున్నమి రిపోర్టర్స్ కృషి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సీఐ కోటేశ్వరరావు వారిని అభినందించారు.

వేదాయపాలెం సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన పున్నమి రిపోర్టర్స్