విశాఖపట్నం:జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలోని గ్రంథాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పించి, వాటికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ తెలిపారు.
ఇటీవల గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని కలిసి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, నిధుల కొరత మరియు భవన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మంత్రిగారు సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించడంతో పాటు, భవన సదుపాయం కోసం జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాల్సిందిగా సూచించారు.
ఈ నేపథ్యంలో, నేడు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ జిల్లా కలెక్టర్ మరియు జిల్

విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ పునర్వైభవం కోసం కృషి: జిల్లా కలెక్టర్‌ను కలిసిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్
విశాఖపట్నం:జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలోని గ్రంథాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పించి, వాటికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ తెలిపారు. ఇటీవల గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని కలిసి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, నిధుల కొరత మరియు భవన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మంత్రిగారు సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించడంతో పాటు, భవన సదుపాయం కోసం జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాల్సిందిగా సూచించారు. ఈ నేపథ్యంలో, నేడు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ జిల్లా కలెక్టర్ మరియు జిల్

