రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 4 ( పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్: ముస్తాబాద్ రైతు ఫంక్షన్ హాల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు వంగూరి దిలీప్ ( గూడూరు ) వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల బాల్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 4 ( పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్: ముస్తాబాద్ రైతు ఫంక్షన్ హాల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు వంగూరి దిలీప్ ( గూడూరు ) వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల బాల్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

