ఖానాపురం పున్నమి ప్రతినిధి:ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామంలోని.తాళ్లగడ్డ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డు వేలంపాటలో పాల్గొని తొమ్మిది రోజులు పూజలందుకున్న లడ్డుని కైవసం చేసుకున్న బుధరావుపేట కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు NSUI ఉపాధ్యక్షులు కట్లోజు శివ చారి.



