Thursday, 30 July 2026
  • Home  
  • వర్షపాతం ఎక్కువగా వున్నా జిల్లాలపై పొంగులేటి దృష్టి
- భద్రాద్రి కొత్తగూడెం

వర్షపాతం ఎక్కువగా వున్నా జిల్లాలపై పొంగులేటి దృష్టి

కొత్తగూడెం :జులై 30:(పున్నమి న్యూస్ ): మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విపత్తు నిర్వహణ అధికారులతో గురువారం టేలికాన్ఫరెన్స్ నిర్వహించారు.రెండురోజులు భారీ, అతి భారీవర్షాలు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించినట్లు చెప్పారు.భారీవర్షాలు కురిసే జిల్లాలపై ప్రత్యేకదృష్టి సారించాలని కలెక్టర్లని ఆదేశించారు.హైద్రాబాద్ లో ట్రాఫిక్, విద్యుత్ నీటిసరఫరాకి అంతరాయం లేకుండా చూడాలని, HYDRA,GHMC, ట్రాఫిక్ పోలీస్ సమన్వయంతో పనిచెయ్యాలని అన్నారు.

కొత్తగూడెం :జులై 30:(పున్నమి న్యూస్ ):
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విపత్తు నిర్వహణ అధికారులతో గురువారం టేలికాన్ఫరెన్స్ నిర్వహించారు.రెండురోజులు భారీ, అతి భారీవర్షాలు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించినట్లు చెప్పారు.భారీవర్షాలు కురిసే జిల్లాలపై ప్రత్యేకదృష్టి సారించాలని కలెక్టర్లని ఆదేశించారు.హైద్రాబాద్ లో ట్రాఫిక్, విద్యుత్ నీటిసరఫరాకి అంతరాయం లేకుండా చూడాలని, HYDRA,GHMC, ట్రాఫిక్ పోలీస్ సమన్వయంతో పనిచెయ్యాలని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.