Friday, 17 July 2026
  • Home  
  • వరుణ దేవుని కృప కోసం
- నిర్మల్

వరుణ దేవుని కృప కోసం

వరుణ దేవుని కృప కోసం పవిత్ర సంకల్పం మన పూర్వీకుల కాలం నుండి ప్రకృతి శక్తులను పూజించడం, వర్షాల కోసం పూజలు చేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే, దేగాం గ్రామ VDC మరియు గ్రామ పంచాయతీ సభ్యులు గ్రామలపై వరుణ దేవుని కృపాకటాక్షాలు కలగాలని భక్తి శ్రద్ధల గంగా నీళ్లు తెచ్చి గ్రామ దేవతలకు అభిషేకం చేసి గ్రామం లో సుభిక్షంగా వర్ష లు కురిసి గ్రామ లో రైతులకు పంటలు పండాలని గ్రామ ప్రజలు గంగ నీళ్ళ తేవడం జరుగుతుంది

వరుణ దేవుని కృప కోసం పవిత్ర సంకల్పం
మన పూర్వీకుల కాలం నుండి ప్రకృతి శక్తులను పూజించడం, వర్షాల కోసం పూజలు చేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే, దేగాం గ్రామ VDC మరియు గ్రామ పంచాయతీ సభ్యులు గ్రామలపై వరుణ దేవుని కృపాకటాక్షాలు కలగాలని భక్తి శ్రద్ధల గంగా నీళ్లు తెచ్చి గ్రామ దేవతలకు అభిషేకం చేసి గ్రామం లో సుభిక్షంగా వర్ష లు కురిసి గ్రామ లో రైతులకు పంటలు పండాలని గ్రామ ప్రజలు గంగ నీళ్ళ తేవడం జరుగుతుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.