దాహం.. దాహం.. బురద గల్లి కొత్తపాలెం గ్రామస్తులు ఆకలితో అలమటిస్తున్న పట్టించుకోని అధికారులు,
పున్నమి న్యూస్ హరికృష్ణ చిట్టమూరు మండలం జులై 17,
చిట్టమూరు మండలానికి అతి సమీపంలో ఉన్న బురద గల్లి కొత్తపాలెం గ్రామానికి వారం రోజులు నుండి మంచినీరు సరఫరా లేక ఆ గ్రామస్తులు దాహంతో అలమటిస్తున్నారు.సంబంధిత అధికారులుకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో తక్షణం స్పందించి ఆ గ్రామానికి త్రాగునీటి సౌకర్యం పునరుద్ధరించాలని ఆవశ్యత ఎంతైనా ఉందని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


