Monday, 28 September 2026
  • Home  
  • వయోవృద్ధుల హక్కులను పరిరక్షించాలి వారంపాటు అవగాహన కార్యక్రమాలు: కలెక్టర్‌ దివాకర్‌ టి.ఎస్.
- ఖమ్మం

వయోవృద్ధుల హక్కులను పరిరక్షించాలి వారంపాటు అవగాహన కార్యక్రమాలు: కలెక్టర్‌ దివాకర్‌ టి.ఎస్.

ఖమ్మం: వయోవృద్ధుల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ దివాకర్‌ టి.ఎస్. అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌లో వారంపాటు నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధుల పట్ల గౌరవం, ఆదరణ చూపడంతో పాటు వారికి అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీజ, డీఎంహెచ్‌ఓ రామారావు, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ కళ్యాణి, ఎఫ్‌ఆర్‌ఓ సునీల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.