Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

రేపు మోదీతో ఖర్గే చర్చలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రేపు మోదీతో ఖర్గే చర్చలు

వార్త ముఖ్యాంశాలు

  • న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీతో అక్టోబర్‌ 21న చర్చించనున్నట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.
  • ఈ అంశాల్లో ప్రతిపక్షాల అభ్యంతరాలను వివరిస్తానన్నారు.
  • చర్చల కోసం కాంగ్రెస్‌ను గతంలోనే సంప్రదించామని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీతో అక్టోబర్‌ 21న చర్చించనున్నట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ అంశాల్లో ప్రతిపక్షాల అభ్యంతరాలను వివరిస్తానన్నారు. చర్చల కోసం కాంగ్రెస్‌ను గతంలోనే సంప్రదించామని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *