Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

త్రైపాక్షిక చర్చలకు ట్రంప్‌ సుముఖత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
త్రైపాక్షిక చర్చలకు ట్రంప్‌ సుముఖత

వార్త ముఖ్యాంశాలు

  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి చర్చించేందుకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు.
  • అణ్వాయుధ నియంత్రణ, వాణిజ్య అంశాలపై మాట్లాడవచ్చన్నారు.
  • నవంబర్‌లో చైనాలో జరిగే అపెక్‌ సదస్సు సందర్భంగా సమావేశం నిర్వహించే అవకాశంపై చర్చలు జరుగుతున్నాయి.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి చర్చించేందుకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. అణ్వాయుధ నియంత్రణ, వాణిజ్య అంశాలపై మాట్లాడవచ్చన్నారు. నవంబర్‌లో చైనాలో జరిగే అపెక్‌ సదస్సు సందర్భంగా సమావేశం నిర్వహించే అవకాశంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే భేటీ ఇంకా ఖరారు కాలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *