Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

వార్త ముఖ్యాంశాలు

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
  • సెన్సెక్స్‌ 143 పాయింట్లు తగ్గి 73,709.69 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 77 పాయింట్లు కోల్పోయి 22,811.35కు చేరింది.
  • ప్రారంభ లాభాలను సూచీలు నిలబెట్టుకోలేకపోయాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 143 పాయింట్లు తగ్గి 73,709.69 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 77 పాయింట్లు కోల్పోయి 22,811.35కు చేరింది. ప్రారంభ లాభాలను సూచీలు నిలబెట్టుకోలేకపోయాయి. అమ్మకాల ఒత్తిడి మధ్య బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు సుమారు మూడు శాతం క్షీణించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *