Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

సరిహద్దు భద్రతపై సమన్వయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సరిహద్దు భద్రతపై సమన్వయం

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పు లద్దాఖ్‌లోని చుషుల్‌లో భారత సైన్యం, ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ సమన్వయ సమావేశం నిర్వహించాయి.
  • సరిహద్దుల నిర్వహణ, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించాయి.
  • భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు రెండు బలగాల మధ్య సహకారం, సమన్వయాన్ని పెంచుకోవడంపై సమావేశం ప్రధానంగా దృష్టి పెట్టింది.

తూర్పు లద్దాఖ్‌లోని చుషుల్‌లో భారత సైన్యం, ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ సమన్వయ సమావేశం నిర్వహించాయి. సరిహద్దుల నిర్వహణ, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించాయి. భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు రెండు బలగాల మధ్య సహకారం, సమన్వయాన్ని పెంచుకోవడంపై సమావేశం ప్రధానంగా దృష్టి పెట్టింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *