Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

భారత్‌కు చేరుకున్న మార్కో రూబియో

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భారత్‌కు చేరుకున్న మార్కో రూబియో

వార్త ముఖ్యాంశాలు

  • ముంబై: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మంగళవారం భారత్‌కు వచ్చారు.
  • భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పాటు వ్యాపార ప్రముఖులతో సమావేశాలు నిర్వహించనున్నారు.
  • ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు పర్యటనలో ప్రధానంగా చర్చకు రానున్నాయి.

ముంబై: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మంగళవారం భారత్‌కు వచ్చారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పాటు వ్యాపార ప్రముఖులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు పర్యటనలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. ముంబై, జామ్‌నగర్‌లలో ఆయన కార్యక్రమాలు జరగనున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *