Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

రెడ్డిగూడెం మండలం రాగాపురం తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ నాగేష్ రెడ్డి పాల్గొన్నారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రెడ్డిగూడెం మండలం రాగాపురం తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ నాగేష్ రెడ్డి పాల్గొన్నారు

రెడ్డిగూడెం ప్రజలందరికీ నమస్కారం
*రెడ్డిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కి గాను రాఘవపురం నుంచి
ఘనంగా ఎన్డీఏ కూటమి సర్పంచ్ అభ్యర్థి. నామినేషన్ వేశారు.*

ఎన్టీఆర్ జిల్లా:
రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొల్లు వాణి నామినేషన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

కులమతాలకు అతీతంగా అన్ని పార్టీల కార్యకర్తలు, కూటమి నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో రెడ్డిగూడెం గ్రామం పసుపుమయంగా మారింది.

*పసుపు జెండాలు, బిజెపి, జనసేన,కార్యకర్తల కోలాహలం, నినాదాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.*

అనంతరం నాయకులు, కార్యకర్తల ర్యాలీ నడుమ కొల్లు వాణి ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా .. కొల్లు వాణి
రెడ్డిగూడెం గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాను పనిచేస్తానని హామీ ఇచ్చారు.

గ్రామస్తులందరూ తనకు మద్దతు తెలిపి, పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమెవిజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక
నాయకులు.

రెడ్డిగూడెం ఎంపీపీ

ఎమ్మెన్నార్ ట్రస్ట్ అదిరినేత
మైలవరం నియోజకవర్గ క్లస్టర్ల ఇంచార్జ్

శ్రీ శ్రీ. ముప్పిడి నాగేశ్వర్ రెడ్డి గారు

మండల పార్టీ అధ్యక్షులు

జానలపాటి వేణుగోపాల్ రెడ్డి గారు

గ్రామ పార్టీ అధ్యక్షులు
చాట్ల చందా గారు.

కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రెడ్డిగూడెం మండలం రాగాపురం తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ నాగేష్ రెడ్డి పాల్గొన్నారు

రెడ్డిగూడెం మండలం రాగాపురం తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ నాగేష్ రెడ్డి పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *