*కత్తెర గుర్తు కు ఓటు వేయాలి అని ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ జోరుగా సాగుతున్న ప్రచారం!*
*రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామంలో
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పాలంకి కళ్యాణి గాప్రచారం రోజురోజుకూ మరింత ఉత్సాహంగా సాగుతోంది.*
*ప్రచారంలో భాగంగా రెడ్డిగూడెం మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డివారి సతీమణి పాలంకి కళ్యాణి గామరియు 11వ వార్డు నెంబర్ బత్తుల మహాలక్ష్మి తో కలసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకున్నారు.*
*ప్రజలే బలం…గత ప్రభుత్వ హయాంలో గ్రామానికి చేసిన అభివృద్ధిని గుర్తుచేస్తూ, మళ్లీ సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.*
*కరపత్రాలు పంచుతూ, గుర్తును వివరిస్తూ…*
*సర్పంచ్ అభ్యర్థి పాలంకి కళ్యాణి గారి ఎన్నికల గుర్తు” కత్తెర” మరియు 11 వార్డు నెంబర్ బత్తుల మహాలక్ష్మి గారి ఎన్నికల గుర్తు “కుక్కర్”చూపిస్తూ తమ మూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్ర ను వేసి గెలిపించాలని కోరినారు..*

