*ఎన్టీఆర్ జిల్లా మైలవరం..*
*జై తెలుగుదేశం! జై జై తెలుగుదేశం!*
*అభివృద్ధి కొనసాగాలంటే.. కూటమి అభ్యర్థులను గెలిపించండి!*
*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గాఆశీస్సులతో, మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు సహకారంతో మైలవరం సర్పంచ్ గా సూరనేని. నివృతరావు గారు మరియు 2వ వార్డ్ అభ్యర్దిగా గజరావు. శ్రీను పోటీచేస్తున్నారు.ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించండి.*
*మన గ్రామం.. మన అభివృద్ధి.. మన భవిష్యత్తు!*
*గ్రామాల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, మెరుగైన భవిష్యత్తుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు అండగా నిలబడతారని ఆశిస్తున్నాము*

