Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ముద్దుల పర్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పాలంకి కళ్యాణి కత్తెర గుర్తుకు ఓటెయ్యండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముద్దుల పర్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పాలంకి కళ్యాణి కత్తెర గుర్తుకు ఓటెయ్యండి

*కత్తెర గుర్తు కు ఓటు వేయాలి అని ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ జోరుగా సాగుతున్న ప్రచారం!*

*రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పాలంకి కళ్యాణి గారి ప్రచారం రోజురోజుకూ మరింత ఉత్సాహంగా సాగుతోంది.*

*ప్రచారంలో భాగంగా రెడ్డిగూడెం మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి గారు వారి సతీమణి పాలంకి కళ్యాణి గారు మరియు 11వ వార్డు నెంబర్ బత్తుల మహాలక్ష్మి గారి తో కలసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకున్నారు.*

*ప్రజలే బలం…గత ప్రభుత్వ హయాంలో గ్రామానికి చేసిన అభివృద్ధిని గుర్తుచేస్తూ, మళ్లీ సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.*

*కరపత్రాలు పంచుతూ, గుర్తును వివరిస్తూ…*
*సర్పంచ్ అభ్యర్థి పాలంకి కళ్యాణి గారి ఎన్నికల గుర్తు” కత్తెర” మరియు 11 వార్డు నెంబర్ బత్తుల మహాలక్ష్మి గారి ఎన్నికల గుర్తు “కుక్కర్”చూపిస్తూ తమ మూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్ర ను వేసి గెలిపించాలని కోరినారు..*

*ఈ కార్యక్రమం లో ఎన్టీఆర్ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి పాలంకి సురేష్ రెడ్డి గారు,మాజీ జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయలక్ష్మి గారు,గ్రామ పార్టీ అధ్యక్షులు పాలంకి రమణారెడ్డి గారు,మాజీ సర్పంచ్ కోమటి కృష్ణ గారు,మాజీ ఎంపీటీసీ సభ్యులు కొలుసు గంగాధర్ గారు, మాజీ వార్డు నెంబర్ బండారు వేలాద్రి గారు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు..*

ముద్దుల పర్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పాలంకి కళ్యాణి కత్తెర గుర్తుకు ఓటెయ్యండి

ముద్దుల పర్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పాలంకి కళ్యాణి కత్తెర గుర్తుకు ఓటెయ్యండి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *