Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

రెడ్డిగూడెం మండలం కూటమి విజయం కోసం నాగేశ్ రెడ్డి ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రెడ్డిగూడెం మండలం కూటమి విజయం కోసం నాగేశ్ రెడ్డి ప్రచారం

🤝 విజయం కోసం కలిసిన అడుగులు…

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల కోసం శ్రమించిన ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు!

స్థానిక సంస్థలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థుల కోసం అహర్నిశలు కృషి చేసిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈ ఎన్నికల ప్రయాణంలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి నాయకుడి కృషి, ప్రతి కార్యకర్త పడిన శ్రమ, ప్రతి అభిమాని అందించిన సహకారం ఎంతో విలువైనవి.

ఎండనక, వాననక ప్రజల మధ్యకు వెళ్లి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ, సమన్వయంతో ముందుకు సాగిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు.

రాజకీయాల్లో పదవులు, బాధ్యతలు కాలానుగుణంగా మారవచ్చు. కానీ పార్టీ పట్ల నిబద్ధత, నాయకత్వంపై విశ్వాసం, కార్యకర్తల మధ్య సోదరభావం ఎప్పటికీ నిలిచిపోవాలి.

ఈ ఎన్నికలు మనందరికీ ఐక్యత, సమన్వయం, పరస్పర సహకారం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేశాయి.

సహకరించిన ప్రతి నాయకుడిని, నడిచిన ప్రతి కార్యకర్తను, ప్రోత్సహించిన ప్రతి అభిమానిని హృదయపూర్వకంగా అభినందిస్త…

రెడ్డిగూడెం మండలం కూటమి విజయం కోసం నాగేశ్ రెడ్డి ప్రచారం

రెడ్డిగూడెం మండలం కూటమి విజయం కోసం నాగేశ్ రెడ్డి ప్రచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *