Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్నికల వాతావరణాన్ని పరిశీలిస్తున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎన్నికల వాతావరణాన్ని పరిశీలిస్తున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మి

*ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ*

– ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలింగ్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది.

* కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ.

* పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల రద్దీ, పోలింగ్ నిర్వహణ, సిబ్బంది పనితీరును నిరంతరం సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్.

* ఉదయం 11.00 గంటల సమయానికి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం 21.18 శాతం.

* ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు కీలకమని, అర్హులైన ఓటర్లందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజ్ఞప్తి.

* ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, అపోహలకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచన.

ఎన్నికల వాతావరణాన్ని పరిశీలిస్తున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మి

ఎన్నికల వాతావరణాన్ని పరిశీలిస్తున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *