*ఎన్టీఆర్ జిల్లా మైలవరం…*
*జి కోండూరు గ్రామంలో ఎన్నికల సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు గారు*…. గురువారం జి కొండూరు మండలంలో ఎన్నికల్ని పరిశీలిస్తున్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్
*ఎన్టీఆర్ జిల్లా , జి కోండూరు*
*ప్రశాంత వాతావరణం లో ప్రజలు స్వచ్చందంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు తెలిపారు. గురువారం జి కోండూరు గ్రామంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్ ను పరిశీలించారు*
*అనంతరం స్థానిక కూటమి నాయకులతో మాట్లాడి ఓటింగ్ శాతం పెరిగేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల కవ్వింపు చర్యలు పట్టించుకోకుండా ఎటవంటి గోడవలు జరగకుండా ప్రశాంతంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా స్థానిక నాయకులు సమయమనం పాటించాలని

