Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

రుక్మిణి సత్యభామ,సమేత మదన వేణుగోపాలస్వామి పూజ కార్యక్రమం లో ఆకుపాటి కుటుంబం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రుక్మిణి సత్యభామ,సమేత మదన వేణుగోపాలస్వామి పూజ కార్యక్రమం లో ఆకుపాటి కుటుంబం

వార్త ముఖ్యాంశాలు

  • భక్త మహాశయులకు విజ్ఞప్తి !
  • ది.14/11/26న రేపు శనివారం సందర్భంగా పామూరు గ్రామంలో వేంచేసియున్న *శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన వేణుగోపాలస్వామి వారి దేవస్థానంలో రేపు ఉదయం 8.30 కి సహస్రనామ పూజ మరియు సాయంత్రం 6.30 నుండి అష్టోత్తరం , పల్లకి సేవ , భజన కార్యక్రమాలు, ప్రవచన కార్యక్రమం…
  • ఉభయ దాతలు శ్రీ గాధంశెట్టి గురు నారాయణ ధర్మపత్ని శశికళ, కుమారులు: భరత్ నారాయణ, లాల్ కృష్ణ, తల్లి గారు పద్మావతి గార్లు* కావున భక్తులు, గ్రామస్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము

భక్త మహాశయులకు విజ్ఞప్తి !
ది.14/11/26న
రేపు శనివారం సందర్భంగా
పామూరు గ్రామంలో వేంచేసియున్న *శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన వేణుగోపాలస్వామి వారి దేవస్థానంలో రేపు ఉదయం 8.30 కి సహస్రనామ పూజ మరియు సాయంత్రం 6.30 నుండి అష్టోత్తరం , పల్లకి సేవ , భజన కార్యక్రమాలు, ప్రవచన కార్యక్రమం మరియు సంస్కృతి కార్యక్రమలు ప్రసాద వితరణ జరుగును. ఉభయ దాతలు శ్రీ గాధంశెట్టి గురు నారాయణ ధర్మపత్ని శశికళ, కుమారులు: భరత్ నారాయణ, లాల్ కృష్ణ, తల్లి గారు పద్మావతి గార్లు* కావున భక్తులు, గ్రామస్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము

Leave a comment

Your email address will not be published. Required fields are marked *