శ్రీకాకుళం: రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెన్షన్ మంజూరి ఉత్తర్వులను సబ్ ట్రెజరీ కార్యాలయాలకు పంపడంలో జరుగుతున్న జాప్యాన్ని వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు చావలి శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు జిల్లా ట్రెజరీ అధికారి సీహెచ్ రవికుమార్కు ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు సదాశివుని శంకర్రావుతో కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యపై స్పందించిన ట్రెజరీ అధికారి ఇకపై జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ సమస్యలు పరిష్కరించాలి: ఏపీటీఎఫ్