Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాష్ట్రంలో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లు వీరే ( 2026)

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాష్ట్రంలో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లు వీరే ( 2026)

వార్త ముఖ్యాంశాలు

  • రాష్ట్రంలోని 27 జిల్లా పరిషత్‌లకు ఖరారైన చైర్మన్, వైస్ చైర్మన్ వివరాలు ఇలా ఉన్నాయి.
  • జనసేనకు 4 చైర్మన్, 5 వైస్ చైర్మన్ స్థానాలు, బీజేపీకి 1 చైర్మన్, 2 వైస్ చైర్మన్ స్థానాలు కేటాయించారు , ఆ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి .
  • జిల్లా | చైర్మన్ | వైస్ చైర్మన్ శ్రీకాకుళం | జనసేన | గుంటు విజయ్ కుమార్ విజయనగరం | మజ్జి సిరి సహాస్ర | వసల నీరజ పార్వతీపురం మన్యం | జనసేన | వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్ విశాఖపట్నం | గాడు అలివేణి…

రాష్ట్రంలోని 27 జిల్లా పరిషత్‌లకు ఖరారైన చైర్మన్, వైస్ చైర్మన్ వివరాలు ఇలా ఉన్నాయి. జనసేనకు 4 చైర్మన్, 5 వైస్ చైర్మన్ స్థానాలు, బీజేపీకి 1 చైర్మన్, 2 వైస్ చైర్మన్ స్థానాలు కేటాయించారు , ఆ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి .

జిల్లా | చైర్మన్ | వైస్ చైర్మన్
శ్రీకాకుళం | జనసేన | గుంటు విజయ్ కుమార్
విజయనగరం | మజ్జి సిరి సహాస్ర | వసల నీరజ
పార్వతీపురం మన్యం | జనసేన | వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్
విశాఖపట్నం | గాడు అలివేణి | సుకవాసి అజయ్ ఎ.ఎన్.
అనకాపల్లి | జనసేన | పెంటకోట స్వాతి
పోలవరం | వంతల రాజేశ్వరి | తీగల ప్రభ
కాకినాడ | జనసేన | పిల్లి అనంతలక్ష్మి
తూర్పు గోదావరి | కాడ పద్మ | జనసేన
డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ | గొల్లపల్లి అమూల్య | జనసేన
పశ్చిమ గోదావరి | ఇందుకూరి రామకృష్ణంరాజు | సిరగాని నాగేశ్వరరావు
ఏలూరు | చింతమనేని సాయి నవ్యశ్రీ | బొర్రా చలమయ్య
కృష్ణా | బీజేపీ | దండమూరి పూజిత
ఎన్టీఆర్ | కోట పుల్లమ్మ | బీజేపీ
గుంటూరు | ధార అరుణ | తాళ్లా అశోక్ కుమార్
పల్నాడు | పుచ్చకాయల రమాదేవి | నల్లపాటి కీర్తన
బాపట్ల | పుప్పడపు రోహిణి | జనసేన
ప్రకాశం | కొక్కిలిగడ్డ ప్రభాకరరావు | జనసేన
మార్కాపురం | కందుల రామిరెడ్డి | జి.వి. శ్రీనివాస వర్మ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు | పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి | పొట్టేళ్ల ప్రసాద్
కర్నూలు | చూడి ఉలిగయ్య | షేక్ షాదిక
నంద్యాల | షేక్ బుర్హానుద్దీన్ | కె. శ్రీకాంత్ రెడ్డి
అనంతపురం | గంజే నాగరాజు | వెన్నపూస లలిత
శ్రీ సత్యసాయి | పరిటాల శ్రీరామ్ | జనసేన
వైఎస్సార్ కడప | పుత్తా నరసింహారెడ్డి | హబీబున్నీసా చాంద్ బాను గారి
అన్నమయ్య | సుగవాసి ప్రసాద్ బాబు | తలారి శరణ్య
తిరుపతి | హేమలత | బీజేపీ
చిత్తూరు | మాదలం శైలజ | ఎస్. మంజుప్రియ వెంకటేష్

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *