రామయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలని కోరుతూ నిజాంపేట మండల కేంద్రంలో ఆదివారం మండల జర్నలిస్టుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రామాయంపేట నియోజకవర్గంగా దానిని అప్పుడున్నటువంటి అధికారులు నాయకుల నిర్లక్ష్యం వల్ల మెదక్ లో కలపడం జరిగిందని డీల్మినేషన్ ద్వారా రామాయంపేట నియోజకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామన్నారు. ఈ దీక్షకు అఖిలపక్ష నాయకులకు కూడా మద్దతు తెలుపాలన్నారు. ఈ దీక్షకు బిఆర్ఎస్,కాంగ్రెస్, బిజెపి, నాయకులు సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలి