నంద్యాల: జనసేన పార్టీ నంద్యాల పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా నియమితులైన రాచమడుగు సుందర్, నియోజకవర్గ నాయకుడు రాచమడుగు చందులకు జనసైనికులు, వీరమహిళలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.సమన్వయంతో పనిచేస్తూ జనసైనికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని రాచమడుగు సుందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరమహిళా నాయకురాలు సంగా జయంతి, నాయకులు రాచమడుగు రాంబాబు, ఠాగూర్ మరియు తోగిడిచెరువు జనసైనికులు పాల్గొన్నారు.

రాచమడుగు సుందర్, చందులకు శుభాకాంక్షలు తెలిపిన జనసైనికులు