Sunday, 13 September 2026
  • Home  
  • మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్
- వరంగల్

మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్

గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గా హన్మకొండ జిల్లా గోపాల్ పూర్ కు చెందిన తెలంగాణ టీచర్స్ యూనియన్ మాజీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వల్లాల సదానందం గౌడ్ ను నియమించి నట్లు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు.శనివారం హన్మకొండ గోపాల్ పూర్ లో మోకుదెబ్బహన్మకొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు తోటకూరి రాందాస్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిదిగా పాల్గొన్న రమేష్ గౌడ్ మాట్లాడు తూ గీత కార్మికుల హక్కుల రక్షణ కోసం గతకొన్నేళ్లుగా సదానందం గౌడ్ చేస్తున్న కృషి ని చూసి రాష్ట్ర ప్రచార కార్యదర్శి గా నియమించినట్లు తెలిపారు. సదానందం గౌడ్ మకం ఐనా నాటి నుండి రెండేళ్లు ఈ పదవిలో ఉంటాడని రమేష్ గౌడ్ వివరించారు.సదానందం గీత కార్మికులు హక్కుల రక్షణ కోసం కృషి చేయాన్నారు.రాష్ట్ర ప్రభుత్వం యాభై ఏళ్ళు నిండిన అర్హులైన గీత కార్మి కులందరికి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలన్నారు.పెండింగ్ ఎక్స్ గ్రేషియా వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గౌడ కులస్తులందరు ఆర్ధికంగా,సామాజికంగా,రాజకీయంగా ఎదగాలనిరమేష్ గౌడ్ పిలుపు నిచ్చారు. తనను మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గా నియమించిన జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సా గౌడ్, జాతీయ సెక్రటరీ జనరల్ రాగుల సిద్ది రాములు గౌడ్,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ కు,తన ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షులు తోటకూరి రాందాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి బొమ్మగాని శ్యామ్ కుమార్ గౌడ్ లకు సదానందం గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తండ విజయ్ కుమార్ గౌడ్,కక్కెర్ల సాయి బాబగౌడ్, బూర నరేష్ గౌడ్, తడుక నారాయణ గౌడ్,తాళ్ల పెళ్లి రాజచంద్ర గౌడ్, కోడూరి రాంబాబు గౌడ్, వడ్డీ హరికృష్ణ గౌడ్, జూలూరు శివ కుమార్ గౌడ్, ముత్యాల రమేష్ గౌడ్, మాచర్ల ఎల్లాగౌడ్,జక్కి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గా హన్మకొండ జిల్లా గోపాల్ పూర్ కు చెందిన తెలంగాణ టీచర్స్ యూనియన్ మాజీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వల్లాల సదానందం గౌడ్ ను నియమించి
నట్లు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు.శనివారం హన్మకొండ గోపాల్ పూర్ లో మోకుదెబ్బహన్మకొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు తోటకూరి రాందాస్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిదిగా పాల్గొన్న రమేష్ గౌడ్ మాట్లాడు తూ గీత కార్మికుల హక్కుల రక్షణ కోసం గతకొన్నేళ్లుగా సదానందం గౌడ్ చేస్తున్న కృషి ని చూసి రాష్ట్ర ప్రచార కార్యదర్శి గా నియమించినట్లు తెలిపారు. సదానందం గౌడ్ మకం ఐనా నాటి నుండి రెండేళ్లు ఈ పదవిలో ఉంటాడని రమేష్ గౌడ్ వివరించారు.సదానందం గీత కార్మికులు హక్కుల రక్షణ కోసం కృషి చేయాన్నారు.రాష్ట్ర ప్రభుత్వం యాభై ఏళ్ళు నిండిన అర్హులైన గీత కార్మి కులందరికి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలన్నారు.పెండింగ్ ఎక్స్ గ్రేషియా వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గౌడ కులస్తులందరు ఆర్ధికంగా,సామాజికంగా,రాజకీయంగా ఎదగాలనిరమేష్ గౌడ్ పిలుపు నిచ్చారు. తనను మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గా నియమించిన జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సా గౌడ్, జాతీయ సెక్రటరీ జనరల్ రాగుల సిద్ది రాములు గౌడ్,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ కు,తన ఎన్నికకు
సహకరించిన జిల్లా అధ్యక్షులు తోటకూరి రాందాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి బొమ్మగాని శ్యామ్ కుమార్ గౌడ్ లకు సదానందం గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తండ విజయ్ కుమార్ గౌడ్,కక్కెర్ల సాయి బాబగౌడ్, బూర నరేష్ గౌడ్, తడుక నారాయణ గౌడ్,తాళ్ల పెళ్లి రాజచంద్ర గౌడ్, కోడూరి రాంబాబు గౌడ్, వడ్డీ హరికృష్ణ గౌడ్, జూలూరు శివ కుమార్ గౌడ్, ముత్యాల రమేష్ గౌడ్, మాచర్ల ఎల్లాగౌడ్,జక్కి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.