ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డిని చింతం రెడ్డి సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీతారాంపురం మండలానికి సంబంధించిన పలు కార్యక్రమాలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు చింతం రెడ్డి లోకేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బసిరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు చప్పిడి తిరుపతి రెడ్డి, అయ్యవారిపల్లి భరత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మేకపాటి రాజగోపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన చింతం రెడ్డి సుబ్బారెడ్డి