ఖానాపురం పున్నమి తెలుగు దినపత్రిక:
మిత్రుని తండ్రి దశదిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న. ఎస్.కె రఫీ, ఎస్ కె రజాక్, భూతం శీను, ఎస్.కె అక్రమ్, ప్రవీణ్ వేణు, పాల్గొన్నారు.
