Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

మాజీ సర్పంచ్ కప్పా శ్రీనివాసుల రాజు ఉత్తరక్రియల లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మాజీ సర్పంచ్ కప్పా శ్రీనివాసుల రాజు ఉత్తరక్రియల లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి సెప్టెంబర్ 4 : పున్నమి న్యూస్ ప్రతినిధి :/// ఉదయగిరి మండలం గంగులవారి చెరువుపల్లి మాజీ సర్పంచ్ కప్పా శ్రీనివాసుల రాజు దశదిన కర్మ కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొని వారి చిత్రపటమునకు పుష్పాంజలి ఘటించి వారి పవిత్ర…
  • అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఉదయగిరి సెప్టెంబర్ 4 : పున్నమి న్యూస్ ప్రతినిధి :///

ఉదయగిరి మండలం గంగులవారి చెరువుపల్లి మాజీ సర్పంచ్ కప్పా శ్రీనివాసుల రాజు దశదిన కర్మ కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొని వారి చిత్రపటమునకు పుష్పాంజలి ఘటించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *