Friday, 25 September 2026
  • Home  
  • మాజీ మంత్రి జోగి రమేష్ కొండూరు మండలం మాజీ ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ
- ఎన్ టి ఆర్ జిల్లా

మాజీ మంత్రి జోగి రమేష్ కొండూరు మండలం మాజీ ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ

*మాజీ మంత్రి వర్యులు జోగి రమేష్ గారిని కలిసిన ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ…* *ఇబ్రహీంపట్నం : మాజీ మంత్రి వర్యులు, మైలవరం నియోజకవర్గ ఇంచార్జి జోగి రమేష్ గారిని జి. కొండూరు మండల పరిషత్ అధ్యక్షురాలు వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ గారు ఎంపీపీ గా పదవి బాధ్యతలు చేపట్టి 5 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్బంగా వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ ఎంపీపీ చెన్ను ప్రసన్న కుమారి గారు పాల్గొన్నారు.*

*మాజీ మంత్రి వర్యులు జోగి రమేష్ గారిని కలిసిన ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ…*

*ఇబ్రహీంపట్నం : మాజీ మంత్రి వర్యులు, మైలవరం నియోజకవర్గ ఇంచార్జి జోగి రమేష్ గారిని జి. కొండూరు మండల పరిషత్ అధ్యక్షురాలు వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ గారు ఎంపీపీ గా పదవి బాధ్యతలు చేపట్టి 5 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్బంగా వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ ఎంపీపీ చెన్ను ప్రసన్న కుమారి గారు పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.