Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు హేయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు హేయం

వార్త ముఖ్యాంశాలు

  • అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలతో పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు.
  • మహిళా ఎమ్మెల్యేల మెడ, జుట్టు పట్టుకుని లాగడం, చీర లాగడం దారుణమన్నారు.
  • ఘటనపై అసెంబ్లీలో చర్చ జరిపి, బాధ్యులైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలతో పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. మహిళా ఎమ్మెల్యేల మెడ, జుట్టు పట్టుకుని లాగడం, చీర లాగడం దారుణమన్నారు. ఘటనపై అసెంబ్లీలో చర్చ జరిపి, బాధ్యులైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *