Saturday, 15 August 2026
  • Home  
  • మరుపురాని మహానేత వైఎస్ఆర్
- ఎలూరు

మరుపురాని మహానేత వైఎస్ఆర్

మరుపురాని మహానేత వైయస్సార్ ఆగిరిపల్లి: పున్నమి మరుపురాని మహానేత వైయస్సార్ అని ఆగిరిపల్లి మండల వైయస్సార్ సిపి పార్టీ అధ్యక్షులు బెజవాడ రాంబాబు ఉన్నారు. మంగళవారం దివంగత మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక బస్టాండ్ ఆవరణలో ఆగిరిపల్లి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బెజవాడ రాంబాబు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు ఆయన మన మధ్య లేకపోవడం విచారకరమని అన్నారు. రాజన్న ఆశయాలు మళ్లీ కొనసాగాలంటే జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని అన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లగాని నరసింహారావు మాట్లాడుతూ వైయస్సార్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఎరువులు కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. జెడ్పిటిసి సభ్యులు పిన్ని బోయిన వీరబాబు మాట్లాడుతూ వైయస్సార్ మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్నారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తామంతా ముందుకు సాగుతామని తెలిపారు. అనంతరం కనసానపల్లి నెక్కలం గొల్లగూడెం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లగాని నరసింహారావు, జెడ్పిటిసి సభ్యులు పిన్ని బోయిన వీరబాబు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నూజివీడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుటి. పావన జ్యోతి సుజనా కుమారి, నూజివీడు నియోజకవర్గం రైతు సంఘం అధ్యక్షులు ఈలప్రోలు సుబ్బయ్య, నియోజవర్గ గ్రీవెన్స్ కమిటీ అధ్యక్షులు గుర్రం శ్రీనివాసరావు,, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ వాకాసక్కేశ్వరరావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు మల్లంపల్లి రవి శేఖర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గుండ్ల హనుమంతరావు, ఆగిరిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు చిమట శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు నక్కనబోయిన శ్రీమన్నారాయణ, నండూరు భాస్కర్ ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు సాదం గోపీనాథ్, నాగుల్ మీరా, వనమా ఏసు, సర్పంచులు అత్తి మురళి, వేము రాజు, లింగవరపు రమేష్, పల్లగాని జమదగ్ని, యలమర్తి ప్రకాష్, నెరసు రాజేష్, కంబాల ప్రదీప్, షేక్.సుభాని బొబ్బర్ల సురేష్, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరుపురాని మహానేత వైయస్సార్
ఆగిరిపల్లి: పున్నమి
మరుపురాని మహానేత వైయస్సార్ అని ఆగిరిపల్లి మండల వైయస్సార్ సిపి పార్టీ అధ్యక్షులు బెజవాడ రాంబాబు ఉన్నారు. మంగళవారం దివంగత మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక బస్టాండ్ ఆవరణలో ఆగిరిపల్లి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బెజవాడ రాంబాబు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు ఆయన మన మధ్య లేకపోవడం విచారకరమని అన్నారు. రాజన్న ఆశయాలు మళ్లీ కొనసాగాలంటే జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని అన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లగాని నరసింహారావు మాట్లాడుతూ వైయస్సార్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఎరువులు కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. జెడ్పిటిసి సభ్యులు పిన్ని బోయిన వీరబాబు మాట్లాడుతూ వైయస్సార్ మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్నారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తామంతా ముందుకు సాగుతామని తెలిపారు. అనంతరం కనసానపల్లి నెక్కలం గొల్లగూడెం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లగాని నరసింహారావు, జెడ్పిటిసి సభ్యులు పిన్ని బోయిన వీరబాబు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నూజివీడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుటి. పావన జ్యోతి సుజనా కుమారి, నూజివీడు నియోజకవర్గం రైతు సంఘం అధ్యక్షులు ఈలప్రోలు సుబ్బయ్య, నియోజవర్గ గ్రీవెన్స్ కమిటీ అధ్యక్షులు గుర్రం శ్రీనివాసరావు,, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ వాకాసక్కేశ్వరరావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు మల్లంపల్లి రవి శేఖర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గుండ్ల హనుమంతరావు, ఆగిరిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు చిమట శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు నక్కనబోయిన శ్రీమన్నారాయణ, నండూరు భాస్కర్ ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు సాదం గోపీనాథ్, నాగుల్ మీరా, వనమా ఏసు, సర్పంచులు అత్తి మురళి, వేము రాజు, లింగవరపు రమేష్, పల్లగాని జమదగ్ని, యలమర్తి ప్రకాష్, నెరసు రాజేష్, కంబాల ప్రదీప్,
షేక్.సుభాని బొబ్బర్ల సురేష్, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.