Saturday, 13 June 2026
  • Home  
  • మమతా బెనర్జీ నివాసంలో సీఐడీ సోదాలు
- News

మమతా బెనర్జీ నివాసంలో సీఐడీ సోదాలు

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసు దర్యాప్తులో భాగంగా ఈ చర్య చేపట్టారు. ఈ సోదాలను టీఎంసీ నేతలు రాజకీయ కక్షసాధింపుగా విమర్శించగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.