Sunday, 27 September 2026
  • Home  
  • మనుబోలులో ఎస్సీ, ఎస్టీ కాలనీ ఆలయాల అభివృద్ధికి బీజేపీ డిమాండ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో ఎస్సీ, ఎస్టీ కాలనీ ఆలయాల అభివృద్ధికి బీజేపీ డిమాండ్

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 11 ( పున్నమి ప్రతినిధి) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉన్న ఆలయాల అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఆలయాలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు, భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. బీజేపీ ధార్మిక కన్వీనర్ ఆరుమూల మురళి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కాలనీల్లోని ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బోలా శీను, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 11 ( పున్నమి ప్రతినిధి)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉన్న ఆలయాల అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఆలయాలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు, భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. బీజేపీ ధార్మిక కన్వీనర్ ఆరుమూల మురళి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కాలనీల్లోని ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బోలా శీను, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.