Monday, 28 September 2026
  • Home  
  • మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను కలిసిన జనసేన నేత యనమల భాస్కర్
- నంద్యాల

మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను కలిసిన జనసేన నేత యనమల భాస్కర్

నంద్యాల: రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, టిడిపి రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండీ ఫయాజ్‌ను జనసేన స్థానిక సంస్థల రాష్ట్ర సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ యనమల భాస్కర్ నంద్యాలలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, నంద్యాల నియోజకవర్గ అంశాలతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయంపై చర్చించారు. ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

నంద్యాల: రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, టిడిపి రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండీ ఫయాజ్‌ను జనసేన స్థానిక సంస్థల రాష్ట్ర సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ యనమల భాస్కర్ నంద్యాలలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, నంద్యాల నియోజకవర్గ అంశాలతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయంపై చర్చించారు. ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.